Jack Ma Joins University of Tokyo | As Visiting Professor | సరికొత్త ఉద్యోగం చేయనున్న జాక్‌ మా

Votre vidéo commence dans 10
Passer (5)
Formation gratuite en FR pour les membres inscrits sur les sites de vidéos

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
45 Vues
చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురై అలీబాబా గ్రూప్ ను వదులుకొన్న.... టెక్ దిగ్గజం జాక్ మా.... ఇప్పుడు సరికొత్త ఉద్యోగం చేయనున్నారు. జపాన్ లోని టోక్యో విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేరనున్నారు. తమ కళాశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేరాలని ఆయన్ని టోక్యో యూనివర్సిటీ ఆహ్వానించింది. ఆయన నియామక వ్యవధి ఈ ఏడాది అక్టోబర్ తో ముగుస్తుంది. అయితే.............. దీనిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించవచ్చని విశ్వవిద్యాలయం పేర్కొంది. కీలకమైన రీసెర్చి థీమ్ లకు సలహాలు ఇవ్వడం..... మేనేజ్ మెంట్ , బిజినెస్ స్టార్టప్ లపై తరగతులు చెప్పడం వంటివి జాక్ మా చేయనున్నారు. అలీబాబా గ్రూప్ ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్ మా.. 2020లో చైనా ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. తర్వాత డ్రాగన్ సర్కారు......యాంట్ గ్రూప్ పై చర్యలు చేపట్టింది. కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి జాక్ మా కనిపించలేదు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Catégories
E commerce Divers
Mots-clés
ETV, ETVTelugu, ETV NewsVideo

Ajouter un commentaire

Connectez-vous ou inscrivez-vous pour poster un commentaire.

Commentaires

Soyez le premier à commenter cette vidéo.