E-Commerce Amazon Prepares To Layoff 20K Employees Soon | 20వేల మందిపై అమెజాన్‌ వేటు?

Votre vidéo commence dans 10
Passer (5)
cash machine v4

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
46 Vues
అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ........ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 10వేల మందిని తొలగించాలని...... ఆ కంపెనీ భావిస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగినప్పటికీ.... ఆ సంఖ్య 20 వేల వరకు ఉండొచ్చని తెలిసింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్.......... ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా.....ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అన్ని గ్రేడ్లు, అన్ని ర్యాంకుల ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండబోతోందని..... కంప్యూటర్ వరల్డ్ అనే వెబ్ సైట్ కథనం రాసింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించాలని....... మేనేజర్లకు అమెజాన్ ఇప్పటికే సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ క్రమంలో మొత్తం 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమైనట్లు.......... కంప్యూటర్ వరల్డ్ పేర్కొంది. అమెజాన్ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య...1.3 శాతంతో సమానం. ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు అందించడంతో పాటు............ పరిహార ప్యాకేజీ ఇవ్వనున్నారు. ఒకవేళ 20 వేలమందిని తొలగిస్తే.......... అమెజాన్ చరిత్రలో ఇదే అతిపెద్ద తొలగింపు కానుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Catégories
E commerce Amazon

Ajouter un commentaire

Connectez-vous ou inscrivez-vous pour poster un commentaire.

Commentaires

Soyez le premier à commenter cette vidéo.